నిద్రలో పిక్కలు పట్టే సమస్యకు పరిష్కారం ఇదే

81చూసినవారు
నిద్రలో పిక్కలు పట్టే సమస్యకు పరిష్కారం ఇదే
అర్ధరాత్రి నిద్రలో ఉండగా పిక్క కండరాలు పట్టేసి నొప్పితో మెలుకువ రావడం అనేది సాధారణం. ఇది చలన నాడుల ఎక్కువ ఉత్తేజితతో కలిగే సమస్య. వయస్సు పెరిగేకొద్దీ నాడుల సామర్థ్యం తగ్గుతూ, వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ ఇ లాంటి పోషకాలు తగినంతగా తీసుకుంటే కండరాలు బలపడతాయి. వ్యాయామం, సరైన జీవనశైలి పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇది తీవ్రమైతే వైద్యుల సలహా అవసరం.

సంబంధిత పోస్ట్