జింబాబ్వేకు భారత్ ఇచ్చిన టార్గెట్ ఇదే..!

73చూసినవారు
జింబాబ్వేకు భారత్ ఇచ్చిన టార్గెట్ ఇదే..!
జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ గిల్ 66, జైశ్వాల్ 36 జట్టుకు శుభారంభాన్ని అందించారు. అభిషేక్ శర్మ 10, గైక్వాడ్ 49, శాంసన్ 12 పరుగులు చేశారు. సికిందర్ రజా 2, ముజరబానీ 2 వికెట్లు తీసుకున్నారు. జింబాబ్వే లక్ష్యం 183 పరుగులు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్