ఈ ఏడాది ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం థీమ్ ఇదే

52చూసినవారు
ఈ ఏడాది ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం థీమ్ ఇదే
ప్రతి ఏటా బాలకార్మిక దినోత్సవానికి ఓ థీమ్ అనేది ఉంటుంది. అయితే ఈ ఏడాది థీమ్ ఏమిటంటే.. పురోగతిని సాధించి, ప్రపంచ లక్ష్యాలను చేరుకోవడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలను వేగవంతం చేయాలనే అవసరాన్ని హైలైట్ చేస్తుంది. గత దశాబ్దంతో పోల్చుకుంటే బాల కార్మికులు 38% తగ్గారు. ఈ థీమ్‌లో భాగంగానే అంతర్జాతీయ కార్మిక సంస్థ.. బాల కార్మిక నిర్మూలన కోసం మెరుగైన నివారణ, రక్షణ, భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్