యోగా డే 2025 థీమ్ ఇదే

58చూసినవారు
యోగా డే 2025 థీమ్ ఇదే
అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకుంటారు. 2025 థీమ్ "భూమి కోసం యోగా, ఆరోగ్యం" (Yoga for One Earth, One Health). ఇది వ్యక్తిగత ఆరోగ్యం, భూమి సంబంధాన్ని హైలైట్ చేస్తుంది. దీనిలో భాగంగా భారత్‌లో యోగా సంగమంతో సహా 10 ఈవెంట్‌లు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అనేక దేశాలు యోగా కార్యక్రమాలతో అవగాహన పెంచుతున్నాయి. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్