సృష్టిలో తల్లి ప్రేమ కంటే విలువైనది ఏదీ లేదు. మనుషులైనా, జంతువులైనా తల్లి తన బిడ్డపై అమితమైన ప్రేమను చూపిస్తుంది. తాజాగా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో రోడ్డు దాటేందుకు భయపడుతున్న పిల్ల ఏనుగును తల్లి ఏనుగు తన చాటుకు నడిపించుకుంటు వెళ్లి అమ్మ ప్రేమను చాటింది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.