చరిత్రపుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది: CM

72చూసినవారు
చరిత్రపుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది: CM
సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ తెలిపారు. '3 దశాబ్దాలుగా SC వర్గీకరణకు పోరాటం చేస్తున్నారు. దళితులకు కాంగ్రెస్ అన్ని రంగాల్లో అపార అవకాశాలు కల్పించింది. నేను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. నా రాజకీయ జీవితంలో నాకు ఆత్మసంతృప్తిని కలిగించిన రోజు ఇది. చరిత్రపుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్