త్వరలో ఆ అధికారులు జైలుకు వెళ్తారు: హరీశ్ రావు

79చూసినవారు
త్వరలో ఆ అధికారులు జైలుకు వెళ్తారు: హరీశ్ రావు
TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం పై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. HCU విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ మెప్పుకోసం అత్యుత్సాహం ప్రదర్శించి, నిబంధనలు తుంగలో తొక్కారో వారంతా త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. దీనికి తోడు అక్రమంగా రుణాలు తెచ్చారని, త్వరలోనే HCU భూముల వెనుకున్న కుంభకోణం బయటపడుతుందని హరీశ్ రావు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్