ట్రాన్సాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు (@, #, &) లేకుండా ఆల్ఫాన్యూమరిక్ (ఇంగ్లిష్ అక్షరాలు, నంబర్లు) తోనే IDలు జనరేట్ చేయాలని UPI ఆపరేటర్స్‌ను NPCI ఆదేశించింది. లేదంటే FEB 1 నుంచి ఆయా లావాదేవీలు సక్సెస్ కావని స్పష్టం చేసింది. కాగా ఈ ఆదేశాలను పాటించని యాప్స్ ద్వారా యూజర్స్ ట్రాన్సాక్షన్ చేయలేరు. ఫేక్ ఐడీలను నివారించడానికి, లావాదేవీలను సులభంగా ట్రాక్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు NPCI పేర్కొంది.