పరీక్ష పాస్ కానివారు నిరాశ చెందొద్దు: మంత్రి లోకేశ్

67చూసినవారు
పరీక్ష పాస్ కానివారు నిరాశ చెందొద్దు: మంత్రి లోకేశ్
AP: ‘ఇంటర్ పరీక్షల్లో పాస్ కాని వారు నిరాశ చెందొద్దు’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇంటర్ ఫలితాల్లో మంచి గణాంకాలు సాధించేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారన్నారు. ఉత్తీర్ణత కానివారు రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ పరీక్షకు సిద్ధం కావాలని కోరారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలని, జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలని లోకేశ్ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్