పాకిస్తాన్‌లో ర‌థ‌యాత్ర‌కు వేలాదిగా హాజ‌రైన భ‌క్తులు(వీడియో)

84చూసినవారు
పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో జరిగిన రథయాత్రకు హిందూ భక్తులు పోటెత్తారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియోలో వేలాదిగా హిందువులు రథయాత్రలో దేవుని స్మ‌రిస్తూ.. వీధుల్లో నృత్యాలు చేయ‌డం స్ప‌ష్టంగా కనిపిస్తోంది. ఈ ర‌థ‌యాత్ర‌లో మతపరమైన జెండాలతో పాటు పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించడం మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

సంబంధిత పోస్ట్