ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్

1082చూసినవారు
ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి హత్య బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని ఆయన కంపెనీకి ఈ-మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించారు. అయితే ఇప్పుడది రూ.200 కోట్లకు పెరిగింది. బెదిరింపులకు ముకేశ్ అంబానీ స్పందించకపోవడంతో తాజాగా మరో సారి బెదిరింపు మెయిల్ పంపారు. ఈ క్రమంలో రూ.200 కోట్లు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్