నీటి తొట్టెల్లో పడి ముగ్గురు చిన్నారులు మృతి

53చూసినవారు
నీటి తొట్టెల్లో పడి ముగ్గురు చిన్నారులు మృతి
ఉమ్మడి MBNR జిల్లాలో బుధవారం నీటి తొట్టెల్లో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నారాయణపేట (D) గుండుమాల్‌ (M) బలభద్రాయపల్లికి చెందిన నర్సింలు, కవితల కుమారులు నిహాన్స్‌(3), భానుమూర్తి(2) ఆడుకుంటూ వెళ్లి వాకిట్లో ఉన్న తొట్టెలో పడి మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా రుసుంపల్లికి చెందిన శ్రీహరి, లలిత దంపతులు కుమార్తె గౌతమి(2) ఆడుకుంటూ పశువులు నీరు తాగడానికి ఏర్పాటుచేసిన తొట్టెలో పడిమృతి చెందింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్