మట్టిదిబ్బలు పడి ముగ్గురు మృతి.. షాకింగ్ CCTV విజువల్స్

72చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ఎల్‌బి‌నగర్‌లో మట్టిదిబ్బలు మీదపడి ముగ్గురు కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన CCTV విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. బుధవారం ఓ హోటల్ సెల్లార్ తవ్వకం పనులు చేస్తున్న నలుగురు కార్మికులపై మట్టిదిబ్బలు ఒక్కసారిగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు, బామ్మర్ది మృతి చెందారు. దశరథ అనే వ్యక్తి గాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్