‘థగ్ లైఫ్’ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

72చూసినవారు
‘థగ్ లైఫ్’ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల కారణంగా కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా కర్ణాటకలో నిషేధం ఏర్పడింది. దీనిపై కమల్ హాసన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. సినిమా విడుదల తేదీ తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వం, సెంట్రల్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డుకు కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్