ఈనెల 17న ‘థగ్ లైఫ్’ ట్రైలర్ (VIDEO)

71చూసినవారు
కమల్‌హాసన్, శింబు ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న "థగ్ లైఫ్" జూన్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను మే 17న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అలాగే, మే 24న ఆడియో లాంచ్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని, ఈ వివరాలతో కూడిన వీడియోను కూడా విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్