మహాప్రస్థానానికి బీజం పడింది అలా..

63చూసినవారు
మహాప్రస్థానానికి బీజం పడింది అలా..
శ్రీశ్రీ 1931లో చదువు ముగించుకొని విశాఖపట్నం వచ్చారు. అక్కడ టైఫాయిడ్‌తో 63 రోజులు బాధపడ్డారు. విశాఖ హార్బర్‌లో టైమ్ కీపర్‌గా, AVN కాలేజీలో జువాలజీ డెమాన్‌స్ట్రేటర్‌గా పనిచేశారు. 1934లో 'మహాప్రస్థానం' కవిత సంకలనానికి బీజం పడింది. ఆ గేయాలు 'జ్వాల' పత్రికలో ప్రచురితమయ్యాయి. 1938లో మద్రాసు వెళ్లి ఆంధ్రప్రభలో సహాయ సంపాదకుడిగా చేరారు. 1942లో ఆకాశవాణి (మద్రాసు, ఢిల్లీ)లో అనౌన్సర్‌గా, లక్నో మిలిటరీ కంటోన్మెంట్‌లో లేబరేటరీ అసిస్టెంట్‌గా పనిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్