అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్ట్ పోటీ చేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా వాల్ట్ ను అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఎంపిక చేశారు. కాగా ప్రస్తుతం కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.