తెలంగాణలో తిరంగా యాత్ర ఘనంగా జరిగింది: బీజేపీ

78చూసినవారు
తెలంగాణలో తిరంగా యాత్ర ఘనంగా జరిగింది: బీజేపీ
TG: ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఊచకోత కోసిన భారత సైన్యానికి దేశమంతా ఏకమై అభినందనలు, ప్రశంసలు తెలుపుతోందని TBJP వెల్లడించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించడం జరిగిందని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా వందలాది ప్రజలు కుల - మాత - ప్రాంత - భాష - వయో పరిమితులు పట్టించుకోకుండా పాల్గొన్నారని పేర్కొంది.

సంబంధిత పోస్ట్