రన్‌వేపై పేలిన విమానం టైర్లు.. 176 మంది సేఫ్ (వీడియో)

56చూసినవారు
అమెరికాలోని ఫ్లోరిడా ఎయిర్పోర్ట్ లో అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతుండగా విమానం టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో రన్ వే చివర విమానం ఆగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఫ్లైట్‌లో 174 మంది ప్రయాణికులున్నారు. వీళ్లతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు వెల్లడించారు. అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ వెహికిల్స్‌ని ఘటనా స్థలానికి పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్