అదరగొడుతున్న తిరుమల శ్రీవారి ఆర్ట్ (వీడియో)

64చూసినవారు
పేరు రాసి దాన్ని రూపంగా మార్చే ఆర్ట్ ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఓ ఆర్టిస్ట్ TIRUPATI అని బ్లాక్ బోర్డుపై రాసి ప్రతి అక్షరాన్ని కలుపుతూ అందులో తిరుమల శ్రీవారి ముఖ చిత్రం, శంఖు చక్రం, విష్ణు చక్రం వచ్చేలా అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్