ఐసీసీ మంత్లీ అవార్డుకు నామినేట్ అయిన తిష్ర

75చూసినవారు
ఐసీసీ మంత్లీ అవార్డుకు నామినేట్ అయిన తిష్ర
మహిళల అండర్ –19 టీ20 వరల్డ్ కప్‌లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీ మంత్లీ అవార్డు రేసులో తిష్రత్రిష నిలిచింది. జనవరి నెలకు సంబంధించిన అవార్డు నామినీలను ఐసీసీ ప్రకటించింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ప్లేయర్స్ కూడా అవార్డు రేసులో ఉన్నారు. అయితే 309 రన్స్‌తోపాటు 7 వికెట్లతో తీసి తిష్రత్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నిగాటోర్నమెంటుగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్