లివర్ ఆరోెగ్యంగా ఉండాలంటే..

53చూసినవారు
లివర్ ఆరోెగ్యంగా ఉండాలంటే..
* ప్రతిరోజూ నడక, వ్యాయామం చేయడం
* అధిక బరువును అదుపులో ఉంచడం
* విటమిన్ ఏ, బీ, డీ, ఈ, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం
* పిండి పదార్థాలు, వేపుళ్లు, మటన్, బీఫ్ వంటి కఠినమైన మాంసాలు తగ్గించడం
* బహెపటైటిస్ ఏ, బీ టీకాలు వేసుకోవడం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్