నేడు ఫాదర్స్ డే

65చూసినవారు
నేడు ఫాదర్స్ డే
తండ్రి కుటుంబం కోసం చేసే త్యాగాలను గుర్తిస్తూ.. ప్రతి ఏడాది జూన్ మూడోవ ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుతున్నారు. అయితే ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 15వ తారీఖున వచ్చింది. తండ్రుల నిస్వార్థ త్యాగాలు, ప్రేమను గుర్తించి, వారిని సన్మానిస్తారు. కుటుంబం కోసం తండ్రి చేసే కష్టాన్ని గౌరవిస్తూ బహుమతులు, శుభాకాంక్షలతో ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇండియాలోనూ ఈ రోజును ఉత్సాహంగా జరుపుకుంటారు.

సంబంధిత పోస్ట్