నేడే మొహర్రం

61చూసినవారు
నేడే మొహర్రం
మొహర్రం ఇస్లామిక్ క్యాలెండర్‌లో వచ్చే మొదటి నెల, కొత్త సంవత్సర ప్రారంభానికి సూచిక. మొహర్రం 10వ రోజున "అషురా" వస్తుంది. ఈ రోజున కర్బలా యుద్ధంలో మొహమ్మద్ ప్రవక్త మనవళ్లైన హసన్, హుస్సేన్‌లు అన్యాయపు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి, కుటుంబంతో సహా వీరమరణం పొందారు. ఈ బలిదానం న్యాయం, ధైర్యం, ప్రజాస్వామ్యం కోసం పోరాటానికి చిహ్నం. ముస్లింలు శోక సభలు, తాజియా ఊరేగింపులు, ఉపవాసంతో ఈ రోజును గుర్తు చేసుకుంటారు.

సంబంధిత పోస్ట్