నేడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

51చూసినవారు
నేడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం విపి సింగ్‌ ప్రభుత్వం మే 21న జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ఈ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థలలో ఉగ్రవాదాన్ని నిర్మూలనకు పాటుపడతామని ప్రమాణం చేస్తారు. అలాగే, ఈ రోజుకు గల ప్రాముఖ్యతను వివరిస్తూ డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా ఉగ్రవాద వ్యతిరేక సందేశాలు పంపిస్తారు.

సంబంధిత పోస్ట్