నేడే నర్సుల దినోత్సవం

604చూసినవారు
నేడే నర్సుల దినోత్సవం
కాలిన గాయాలతో దవాఖానలకు వచ్చే బాధితులైనా, రోడ్డు ప్రమాద క్షతగాత్రులైనా, పురిటినొప్పులతో వచ్చే గర్భిణులైనా.. మరింకెవరైనా తోబుట్టువుల్లా మొదట పలుకరించేది నర్సులే. రోగులే దైవంగా సేవలందిస్తూ వైద్య రంగానికే వన్నె తెస్తూ.. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ ఆధ్వర్యంలో ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంలో నర్సుల పాత్ర, ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్