నేడు సర్ ఆర్ధర్ కాటన్ జయంతి

55చూసినవారు
నేడు సర్ ఆర్ధర్ కాటన్ జయంతి
సర్ ఆర్థర్ కాటన్ ఒక్క డెల్టా శిల్పి, దార్శనికుడు. 125 సంవత్సరాల కిందట కన్నుమూసినా... నేటికీ కోట్లాది మంది జీవితాల్లో జీవనదిలా పారుతున్న అపర భగీరథుడు. "మాకొద్దీ తెల్లదొరతనం" అని నినదించిన ఈ నేల ఆయన్ని ఇప్పటికీ పూజిస్తుంది. నీటి కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడిన అరుదైన ఆంగ్లేయుడు. రైళ్ల కంటే నీటి ప్రాజెక్టులపై ఖర్చు చేయాలన్న దార్శనికుడు. ఆయన నడిచిన చోట కన్నీరు మాయమై, సిరిసంపదలు విరిశాయి. మే 15న ఆయన జయంతి.

సంబంధిత పోస్ట్