నేడు శ్రీశ్రీ వర్ధంతి

73చూసినవారు
నేడు శ్రీశ్రీ వర్ధంతి
తెలుగు సాహిత్యంలో మహాకవి, విప్లవకారుడు శ్రీశ్రీ. ఆయన రచనలు సామాన్యుల జీవితాలు, కష్టాలు, సామాజిక అసమానతలను చిత్రీకరించాయి. "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను.. నేను సైతం విశ్వవ్రుష్టికి అశ్రువ వొక్కటి ధారపోశాను" వంటి శక్తివంతమైన పద్యాలతో ప్రపంచాన్ని మేల్కొలిపారు. కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల వంటి సాధారణ వస్తువుల్లోనూ కవిత్వం సృష్టించారు. జూన్ 16న ఆయన వర్ధంతి.

సంబంధిత పోస్ట్