నేడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జయంతి

71చూసినవారు
నేడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జయంతి
మరాఠా సామ్రాజ్య రెండవ ఛత్రపతి, శివాజీ మహారాజ్ వారసుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ (1657–1690). వీరోచిత యోధుడు, పండితుడు, రచయిత, ఆలోచనాపరుడు. 120 యుద్ధాలు చేసి అన్నింటిలో విజయం సాధించాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను నిలువరించాడు. సంస్కృతం, హిందీ, మరాఠీలో రచనలు చేశాడు. ధైర్యం, పాండిత్యంతో మరాఠా గౌరవాన్ని ఉన్నతం చేశాడు. మే 14న శంభాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని స్మరించుకుందాం.

సంబంధిత పోస్ట్