నేడు ఝాన్సీ లక్ష్మీబాయి వర్థంతి

78చూసినవారు
నేడు ఝాన్సీ లక్ష్మీబాయి వర్థంతి
ఇవాళ వీర నారి, పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి 167వ వర్థంతి. 1858 జూన్ 17 గ్వాలియర్‌ వద్ద యుద్ధం చేస్తూ లక్ష్మీబాయి వీరమరణం పొందింది. ఆమె ధైర్యం, తెగువ స్త్రీ జాతికి స్ఫూర్తినిచ్చే గుణాలు. ప్రాణాలకు భయపడకుండా శత్రువును ఢీకొట్టి.. దౌర్జన్య, దురాగత ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడేలా జాతిని తట్టిలేపిన వీర శిరోమణి. అందుకే నేటికీ ఆమె పేరు దేశంలో ప్రతి ఇంటా వినిపిస్తుంటుంది.

సంబంధిత పోస్ట్