మెదడులో ఏర్పడే కణితులపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఏడాది జూన్ 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడేవారికి, వారి కుటుంబాలకు మద్దతు అందించడం ఈ రోజు లక్ష్యం. ముందుస్తుగా దీనిని ఎలా గుర్తించాలో చెప్తూ.. దీనికి సంబంధించిన చికిత్సపై పరిశోధనలు పెంచేలా ఈ దినోత్సవాన్ని జరుపుతారు. కాగా తలనొప్పి, వాంతులు, మూర్ఛలు, చూపు లేదా వినికిడి సమస్యలు వంటి లక్షణాలతో ముందుగా గుర్తించవచ్చు.