నేడు బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం

68చూసినవారు
నేడు బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. బాలకార్మిక వ్యవస్థ అంటే పిల్లలను చదువుకు దూరం చేసి పని చేయించడం. ఇది వారి బాల్యం, ఆరోగ్యం, విద్యను దెబ్బతీస్తుంది. పేదరికం, అవగాహన లేమి వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ దినోత్సవం పిల్లల హక్కులను కాపాడి.. వారికి విద్య, ఆట, ఆనందం అందించాలని అవగాహన కల్పిస్తుంది. బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్