నేడు ప్రపంచ లూపస్ దినోత్సవం

76చూసినవారు
నేడు ప్రపంచ లూపస్ దినోత్సవం
ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని ప్రతి ఏటా మే 10న నిర్వహిస్తారు. లూపస్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ లూపస్ వ్యాధి ఎంత భయంకరమైనదంటే ఒక్కసారి వస్తే.. అది శరీరంలోని చర్మం, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు వంటి అన్ని అవయవాలపై దాడి చేస్తుంది. అందుకే దీని గురించి తెలుసుకోవడం వైద్యశాస్త్రాన్ని అర్థం చేసుకున్నట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్