ఇవాళ ప్రపంచ అండాశయ క్యాన్సర్ దినోత్సవం

571చూసినవారు
ఇవాళ ప్రపంచ అండాశయ క్యాన్సర్ దినోత్సవం
మహిళల్లో వచ్చే మూడు ప్రధాన క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్ ఒకటి. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి లక్షణాలపై అవగాహన లేకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో చాలా మంది మహిళలు చికిత్స కోసం ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అయితే వారికి దీని మీద అవగాహన చేపట్టడం కోసం ప్రతి సంవత్సరం మే8న ప్రపంచ అండాశయ దినోత్సవాన్ని జరుపుతారు.

సంబంధిత పోస్ట్