AP: ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు మాజీ సీఎం
జగన్ లీగల్ నోటీసులు పంపించారు. సెకీ, ఏపీ ప్రభుత్వం మధ్య
జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించారని, అందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. తప్పుడు కథనాలతో తమ ప్రతిష్ట దెబ్బతిందని, క్షమా
పణలు చెప్పినట్లు పేపర్ మొదటి పేజ
ీల్లో ప్రచురించాలని ఆ సంస్థలను డిమాండ్ చేశారు. సదరు తప్పుడు కథనాలకు 48 గంటల్లో స్పందించాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.