నేడు రెండు జట్లకు కీలకంగా మారనున్న మ్యాచ్

55చూసినవారు
నేడు రెండు జట్లకు కీలకంగా మారనున్న మ్యాచ్
నేడు లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 16 పాయింట్లు సాధించిన RCB ఈ మ్యాచ్‌లో గెలిస్తే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోనుంది. మరోవైపు, ఇప్పటివరకు 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఆరు పరాజయాలతో 10 పాయింట్లు మాత్రమే ఉన్న LSG ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయి.

సంబంధిత పోస్ట్