ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు (10-06-2025)

63చూసినవారు
ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు (10-06-2025)
👉దేశవ్యాప్తంగా 6,815 కరోనా కేసులు.. ఏపీలో 62, తెలంగాణాలో 9 కోవిడ్ యాక్టివ్ కేసులు
👉ఆడబిడ్డలను టచ్‌ చేయాలంటే భయపడే పరిస్థితి తేవాలి: CM చంద్రబాబు
👉వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేది?.. వైఎస్‌ జగన్‌ సంచలన ట్వీట్
👉APPSC గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల
👉ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
👉తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు
👉అనంతపురంలో ఇంటర్‌ విద్యార్థిని హత్య .. నిందితుడి అరెస్ట్

సంబంధిత పోస్ట్