ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు (11-06-2025)

50చూసినవారు
ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు (11-06-2025)
👉సాక్షి టీవీపై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం
👉అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. విశాఖలో జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్‌
👉నా సినిమాలకు టికెట్‌ ధరలు పెంచను: దిల్‌ రాజు
👉ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు
👉తెలంగాణ నూతన మంత్రులు గడ్డం వివేక్‌, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు శాఖల కేటాయింపు
👉జులై 1 నుంచి ఆధార్‌ వెరిఫైడ్‌ యూజర్స్‌కి మాత్రమే రైల్వే తత్కాల్‌ బుకింగ్‌ ఛాన్స్‌

సంబంధిత పోస్ట్