ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు (12-06-2025)

77చూసినవారు
ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు (12-06-2025)
👉అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. దాదాపు 241 మంది మృతి!
👉ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్
👉విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
👉మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం: టాటా గ్రూప్
👉డీఎన్‌ఏ టెస్టులు చేశాకే మృతుల గురించి ప్రకటిస్తాం: అమిత్ షా
👉 AP: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
👉తెలంగాణలో 36 మంది ఐఏఎస్‌ల బదిలీ
👉AP: పొదిలి రాళ్ల దాడి ఘటన.. 9 మంది అరెస్ట్
👉 తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు పునః ప్రారంభం

సంబంధిత పోస్ట్