షిర్డీలో టోకెన్ వ్యవస్థ

50చూసినవారు
షిర్డీలో టోకెన్ వ్యవస్థ
షిర్డీలోని సాయి అన్న ప్రసాదాలయం నిబంధనల్లో సాయిబాబా సంస్థాన్ కీలక మార్పు చేసింది. మద్యపానం, ధూమపానం, నేరప్రవృత్తి వంటివి అరికట్టేందుకు అన్న ప్రసాదాలయంలో టోకెన్ వ్యవస్థను అమలుచేయాలని నిర్ణయించింది. గురువారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. టోకెను లేకుండా భక్తులు ప్రసాదాలయంలోకి ప్రవేశించలేరని సాయి సంస్థాన్ CEO గోరక్ష్ గాడిల్కర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్