టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్

58చూసినవారు
టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్
టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్ అయ్యారు. HYD- రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన కేసులో శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని అయన కొట్టేసే ప్రయత్నం చేశారని సమాచారం. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించారు.

సంబంధిత పోస్ట్