రేపు ఓదెల-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?

65చూసినవారు
రేపు ఓదెల-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?
అశోక్ తేజ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల-2. ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని అనౌన్స్ చేశారు. రేపు సోమవారం హైదరాబాద్ పార్క్ హయత్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ఓదెల ఊరిని పట్టి పీడించే దుష్టశక్తులను.. తమన్నా ఎలా ఎదుర్కుందనేది ఈ చిత్ర కథ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్