నిద్ర ఎక్కువైనా సమస్యే!

133చూసినవారు
నిద్ర ఎక్కువైనా సమస్యే!
‘అతి అనార్థదాయకమే!’ అంటుంటారు.. ఇది నిద్రకూ వర్తిస్తుంది. ఆరోగ్యమే కదా అని గంటల తరబడి నిద్రపోతే.. లేని అనారోగ్యాల బారిన పడక తప్పందంటున్నారు నిపుణులు. అతినిద్ర వల్ల తలెత్తే సమస్యలేంటో తెలుసా? అతి నిద్ర తలనొప్పి వేధిస్తుంది. ఎక్కువగా నిద్రపోయే వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మన శరీరం చక్కెరను విచ్ఛిన్నం చేసే శక్తిగా మార్చుతుంది. అతినిద్రతో ఈ వ్యవస్థ గాడి తప్పి మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.

సంబంధిత పోస్ట్