కిడ్నీలను హెల్తీగా ఉంచే టాప్ ఫుడ్స్

84చూసినవారు
కిడ్నీలను హెల్తీగా ఉంచే టాప్ ఫుడ్స్
కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం, తగినంత నీరు, వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్, క్యాబేజిలోని ఫైబర్, విటమిన్స్, కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుడ్డులోని తెల్లసొన అధిక నాణ్యత గల ప్రొటీన్‌కు మూలం. వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది. చేపలు, యాపిల్స్, ఆలివ్ ఆయిల్ తీసుకుంటే కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సంబంధిత పోస్ట్