టూరిస్ట్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు (VIDEO)

69చూసినవారు
హిమాచల్ ప్రదేశ్‌‌లోని చండీగఢ్-మనాలి హైవేలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. కసౌల్ (కులు-మనాలి) వెళ్తున్న టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ సహా మొత్తం 31 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ఎస్సై చందర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్