ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు?

80చూసినవారు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు?
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పీసీసీకి నాయకులు, కార్యకర్తలు నుంచి ఫిర్యాదులు వస్తున్న వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల మల్లన్న బీసీ కులగణనకు సంబంధించి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్