BREAKING: టీపీసీసీ కార్యవర్గం ప్రకటన

61చూసినవారు
BREAKING: టీపీసీసీ కార్యవర్గం ప్రకటన
TG: టీపీసీసీ కార్యవర్గం తాజాగా ప్రకటన విడుదల చేసింది. ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి అవకాశం కల్పించారు. ఉపాధ్యక్షులుగా 27 మందికి అవకాశం దక్కింది.

సంబంధిత పోస్ట్