ప్రైవేటు వాహనాల్లో ట్రాకింగ్ డివైజ్‌లు

68చూసినవారు
ప్రైవేటు వాహనాల్లో ట్రాకింగ్ డివైజ్‌లు
ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వాళ్లు సురక్షితంగా గమ్యస్థానం చేరేందుకు తెలంగాణ రవాణాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రజారవాణా వాహనాలకు 'వెహికిల్ ట్రాకింగ్ లొకేషన్ డివైజ్'లు అమర్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆర్థికశాఖకు చేరాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదిస్తే కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుని.. ఏజెన్సీని ఎంపిక చేయడంతో పాటు 'డివైజ్‌'లను ఉత్పత్తి చేసే కంపెనీ ఎంపిక ప్రక్రియను చేపడతారు.

సంబంధిత పోస్ట్