తెలంగాణ రవాణా శాఖ ప్రైవేటు వాహనాల్లో GPS ట్రాకింగ్ డివైజ్‌లు అమర్చే ప్రణాళికపై పనిచేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక పలు కారణాలు ఉన్నాయి.
👉GPSతో దొంగిలించిన వాహనాలను సులభంగా గుర్తించవచ్చు.
👉అతివేగం, ట్రాఫిక్ నియమ ఉల్లంఘనలను గుర్తించి ప్రమాదాలను తగ్గించవచ్చు.
👉రద్దీ ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్లియర్ చేయవచ్చు.
👉ఇంకా ప్రమాద సమయంలో వాహన స్థానాన్ని తెలిపి వేగంగా సహాయం అందిస్తుంది.