30 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి

65చూసినవారు
30 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి
AP: పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం లో ప్రమాదం జరిగింది. మిరప కోతలకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మిగిలినవారికి తీవ్రగాయాలయ్యాయి. కోతలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చేటుచేసుకుంది.చోటుచేసుకుంది. కూలీలంతా చాగంటి వారి పాలెం గ్రామస్తులుగా గుర్తింపు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్